top of page

Hanuman

 

  1. ఆంజనేయ స్తోత్రం - Anjaneya Stotram

  2. ఆంజనేయ స్వామి ద్వాదశ నామ స్తోత్రం – Anjaneya Swamy Dwadasanama Stotram

  3. ఆంజనేయ భుజంగ స్తోత్రం - Anjaneya Bhujanga Stotram

  4. హనుమత్పంచరత్నం - Hanumatpancharatnam

  5. హనుమన్నమస్కారః - Hanumannamaskaram

  6. శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - Sri Anjaeya Mangalashtakam

  7. విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం – Vibishana Kruta Apadhuddaraka Sri Hanumath Stotram

  8. హనుమాన్ చాలీసా - Hanuman Chalisa

  9. శ్రీ ఆంజనేయ దండకము - Sri Anjaneya Dandakam

  10. ఏకాదశముఖహనుమత్కవచమ్ - Ekadasha Mukha Hanumath Kavacham

 

 

 

ఆంజనేయ స్తోత్రం - Anjaneya Stotram

 

గోష్పదీకృత వారాశిం,మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా,రత్నం వందే నిలాత్మజమ్.

అంజనా నందనం వీరం జానకి శోక నాశనం ,
కపీశ మక్ష హన్తారం , వందే లంకా భయన్గరమ్

మనో జవం , మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం ,
వాతాత్మజం వానర యుధ ముఖ్యం, శ్రీ రామ దూతం శిరసా నమామి

ఆంజనేయ మతిఁపాటలాననం , కాంచనాద్రికమనీయ విగ్రహం ,
పారిజాత తరు మూల వాసినం , భావయామి పవమాన వన్దనం.

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.

బుధిర్బలమ్ యశో ధైర్యం నిర్భయత్వం ఆరోగత
అజాడ్యం వాక్ పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్

 

 

ఆంజనేయ స్వామి ద్వాదశ నామ స్తోత్రం – Anjaneya Swamy Dwadasanama Stotram

 

హనుమనంజనా సునురి వాయుపుత్రో మహాబలః 
రామేష్ట : ఫల్గుణ సఖః - పింగాక్షో మిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ - సీతా శోక వినాశక : 
లక్ష్మణ ప్రాణ దాతా చ - దశగ్రీవస్య దర్పహా ||
ద్వాదశైతాని నామాని -కపింద్రస్య మహాత్మన : 
స్వాప్నకలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషిత : 
తస్య మృత్యు భయం నాస్తి - సర్వత్రా విజయీ భవేత్ ||

 

 

ఆంజనేయ భుజంగ స్తోత్రం - Anjaneya Bhujanga Stotram

 

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీత శౌర్యం తుషారాద్రి ధైర్యమ్ |
తృణీభూత హేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్త మిత్రమ్ || ౧ ||

భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభానుప్రభాచారుభాసమ్ |
భజే చంద్రికా కుంద మందార హాసం భజే సంతతం రామభూపాల దాసమ్ || ౨ ||

భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం భజే తోషితానేకగీర్వాణపక్షమ్ |
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్త రక్షమ్ || ౩ ||

కృతాభీల నాధక్షిత క్షిప్త పాదం ఘన క్రాంత బృంగం కటిస్థోరు జాంఘమ్ |
వియద్వ్యాప్త కేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతమ్ || ౪ ||

చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జ జాండమ్ |
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ || ౫ ||

రణే భీషణే మేఘ నాదే సనాధే సరోషీ సమారోపణామిత్ర ముఖ్యే |
ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే నటంతం సమంతం హనూమంత మీడే || ౬ ||

ఘనద్రత్న జంభారి దంభోళి భారం ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతమ్ |
పదాఘాత భీతాబ్ధి భూతాది వాసం రణక్షోణి దక్షం భజే పింగళాక్షమ్ || ౭ ||

మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడామ్ |
హరత్యస్తు తే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ || ౮ ||

జరాభారతో భూరి పీడాం శరీరే నిరాధారణా రూఢగాఢ ప్రతాపీ |
భవత్పాద భక్తిం భవద్భక్తి రక్తిం కురు శ్రీ హనుమత్ప్రభో మే దయాళో || ౯ ||

మహా యోగినో బ్రహ్మ రుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య |
కథం జాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే || ౧౦ ||

నమస్తే మహాసత్వా వాహాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యమ్ |
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యమ్ || ౧౧ ||

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్ |
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్ || ౧౨ ||

హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే ప్రదోషేzపివా చార్ధరాత్రేzపి మర్త్యః |
పఠన్నశ్నతోzపి ప్రముక్తోఘజాలో సదా సర్వదా రామభక్తిం ప్రయాతి || ౧౩ ||

 

 

హనుమత్పంచరత్నం - Hanumatpancharatnam

 

వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || ౧ ||

తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || ౨ ||

శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
కంబుగళమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || ౩ ||

దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || ౪ ||

వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || ౫ ||

ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || ౬ ||

 

 

హనుమన్నమస్కారః - Hanumannamaskaram

 

గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |

రామాయణమహామాలారత్నం వందేzనిలాత్మజమ్ || ౧ ||

అంజనానందనంవీరం జానకీశోకనాశనమ్ |
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ || ౨ ||

మహావ్యాకరణాంభోధిమంథమానసమందరమ్ |
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || ౩ ||

ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ || ౪ ||

మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || ౫ ||

ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయవిగ్రహమ్ |
పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనమ్ || ౬ ||

యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ |
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిర్నమత రాక్షసాంతకమ్ || ౭ ||

 

 

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం - Sri Anjaeya Mangalashtakam

 

వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,

పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ, 
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ, 
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ, 
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే

భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే, 
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే

రంభావనవిహారాయ గంధమాదవ వాసినే, 
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే

పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ, 
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే

కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ, 
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే

ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం

 

 

విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం – Vibishana Kruta Apadhuddaraka Sri Hanumath Stotram

 

ఓం అస్యశ్రీ మథ్ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రస్య |

విభీషణ రుశిహ్ | హనుమాన్ దేవతా | సర్వపదుద్దారక

శ్రీ హనుమత్ ప్రసాదేనా సర్వ ఆపనివ్రుత్యర్దే |

సర్వ కాల్యాను కూల్య సిద్ధర్ధ్యే జపే వినియోగః ||

ధ్యానం

వామే కరే వైరిభిదాం వహంతం శైలం పరే శృంఖలహారిటంకమ్ |

దధానమచ్చచ్చవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండల మాంజనేయమ్ ||

సంవీత కౌపీనముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ |

సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే ||

ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమాతే |

ఆకస్మాదాగతోత్పాదనాశనాయ నమోనమః ||

సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ |

తాపత్రితయసంహారిన్! ఆంజనేయ! సమోస్తుతే ||

ఆధివ్యాధి మహామారి గ్రహపీడా పహారిణే |

ప్రాణాపహార్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ||

సంసార సాగరావర్త కర్తవ్యభ్రాంత చేతసామ్ |

శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే ||

వజ్ర దేహాయ కాలాగ్ని రుద్రాయామితతేజసే |

బ్రహ్మాస్త్రస్తం భనాయాస్మై నమః రుద్రమూర్తయే ||

రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయపహమ్ |

శత్రునాశకరం భీమం సర్వాభీష్ట ప్రదాయకమ్ ||

కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే |

జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే ||

గజ సింహమహావ్యాఘ్రచోర భీషణ కాననే |

యే స్మరంతి మనూమంతం తేషాం నాస్తి విపత్ క్వచిత్ ||

సర్వవానర ముఖ్యానాం ప్రాణభూతాత్మతే నమః |

శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః ||

ప్రదోషా వా ప్రభాతే నా యే స్మరంత్యంజనాసుతమ్ |

అర్థసిద్ధి జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయ: ||

జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః |

రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జ్జయమ్ ||

విభీషణ కృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః |

సర్వాపద్భ్యః విముచ్యేత నాత్ర కార్యా విచారణా ||

 

మంత్రం:

మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక |

శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ భో హరే ||

|| ఇతి శ్రీ విభీషణ కృతం సర్వాపదుద్ధాకర శ్రీ హనూమత్ స్తోత్రం ||

 

 

హనుమాన్ చాలీసా - Hanuman Chalisa

 

దోహా-
శ్రీగురుచరణసరోజరజ నిజమన ముకుర సుధారి
వరణ‍ఉం రఘువర విమలయశ జో దాయక ఫలచారి |
బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస వికార |

చౌపాయీ-
జయ హనుమాన జ్ఞానగుణసాగర - జయ కపీశ తిహుం లోక ఉజాగర | ౧
రామదూత అతులితబలధామా - అంజనిపుత్ర పవనసుతనామా | ౨
మహావీర విక్రమ బజరంగీ - కుమతి నివార సుమతి కే సంగీ | ౩
కంచనవరన విరాజ సువేసా - కానన కుండల కుంచిత కేశా | ౪
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై - కాంధే మూంజ జనేవూ సాజై | ౫
శంకరసువన కేసరీనందన - తేజ ప్రతాప మహాజగవందన | ౬
విద్యావాన గుణీ అతిచాతుర - రామ కాజ కరివే కో ఆతుర | ౭
ప్రభు చరిత్ర సునివే కో రసియా - రామ లఖన సీతా మన బసియా | ౮
సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా - వికట రూప ధరి లంక జరావా | ౯
భీమ రూప ధరి అసుర సంహారే - రామచంద్ర కే కాజ సంవారే | ౧౦
లాయ సజీవన లఖన జియాయే - శ్రీరఘువీర హరషి ఉర లాయే | ౧౧
రఘుపతి కీన్హీ బహుత బడాయీ - కహా భరత సమ తుమ ప్రియ భాయీ | ౧౨
సహస వదన తుమ్హరో యస గావైం - అస కహి శ్రీపతి కంఠ లగావై | ౧౩
సనకాదిక బ్రహ్మాది మునీశా - నారద శారద సహిత అహీశా | ౧౪
యమ కుబేర దిగపాల జహాం తే - కవి కోవిద కహి సకే కహాం తే | ౧౫
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా - రామ మిలాయ రాజపద దీన్హా | ౧౬
తుమ్హరో మంత్ర విభీషన మానా - లంకేశ్వర భయే సబ జగ జానా | ౧౭
యుగ సహస్ర యోజన పర భానూ - లీల్యో తాహి మధుర ఫల జానూ | ౧౮
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ - జలధి లాంఘి గయే అచరజ నాహీం | ౧౯
దుర్గమ కాజ జగత కే జేతే - సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | ౨౦
రామ దుఆరే తుమ రఖవారే - హోత న ఆజ్ఞా బిను పైసారే | ౨౧
సబ సుఖ లహై తుమ్హారీ శరణా - తుమ రక్షక కాహూ కో డరనా | ౨౨
ఆపన తేజ సంహారో ఆపై - తీనోం లోక హాంక తేం కాంపై | ౨౩
భూత పిశాచ నికట నహిం ఆవై - మహావీర జబ నామ సునావై | ౨౪
నాసై రోగ హరై సబ పీరా - జపత నిరంతర హనుమత వీరా | ౨౫
సంకటసే హనుమాన ఛుడావై -మన క్రమ వచన ధ్యాన జో లావై | ౨౬
సబ పర రామ తపస్వీ రాజా - తిన కే కాజ సకల తుమ సాజా | ౨౭
ఔర మనోరథ జో కోయీ లావై - సోయీ అమిత జీవన ఫల పావై | ౨౮
చారోం యుగ పరతాప తుమ్హారా - హై పరసిద్ధ జగత ఉజియారా | ౨౯
సాధు సంత కే తుమ రఖవారే - అసుర నికందన రామ దులారే | ౩౦
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా - అస వర దీన జానకీ మాతా | ౩౧
రామ రసాయన తుమ్హరే పాసా - సదా రహో రఘుపతి కే దాసా | ౩౨
తుమ్హరే భజన రామ కో పావై - జనమ జనమ కే దుఖ బిసరావై | ౩౩
అంత కాల రఘువరపుర జాయీ - జహాం జన్మ హరిభక్త కహాయీ | ౩౪
ఔర దేవతా చిత్త న ధరయీ - హనుమత సేయి సర్వ సుఖ కరయీ | ౩౫
సంకట కటై మిటై సబ పీరా - జో సుమిరై హనుమత బలబీరా | ౩౬
జై జై జై హనుమాన గోసాయీ - కృపా కరహు గురు దేవ కీ నాయీ | ౩౭
జో శత బార పాఠ కర కోయీ - ఛూటహి బంది మహా సుఖ హోయీ | ౩౮
జో యహ పఢై హనుమాన చలీసా - హోయ సిద్ధి సాఖీ గౌరీసా | ౩౯
తులసీదాస సదా హరి చేరా - కీజై నాథ హృదయ మహ డేరా | ౪౦

దోహా-
పవనతనయ సంకట హరణ మంగల మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప |

 

 

శ్రీ ఆంజనేయ దండకము - Sri Anjaneya Dandakam

 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్ననీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్ వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

 

 

ఏకాదశముఖహనుమత్కవచమ్ - Ekadasha Mukha Hanumath Kavacham

 

శ్రీగణేశాయ నమః |

లోపాముద్రా ఉవాచ |
కుమ్భోద్భవ దయాసిన్ధో శ్రుతం హనుమతః పరమ్ |
యన్త్రమన్త్రాదికం సర్వం త్వన్ముఖోదీరితం మయా || ౧||

దయాం కురు మయి ప్రాణనాథ వేదితుముత్సహే |
కవచం వాయుపుత్రస్య ఏకాదశముఖాత్మనః || ౨||

ఇత్యేవం వచనం శ్రుత్వా ప్రియాయాః ప్రశ్రయాన్వితమ్ |
వక్తుం ప్రచక్రమే తత్ర లోపాముద్రాం ప్రతి ప్రభుః || ౩||

అగస్త్య ఉవాచ |
నమస్కృత్వా రామదూతాం హనుమన్తం మహామతిమ్ |
బ్రహ్మప్రోక్తం తు కవచం శ్రృణు సున్దరి సాదరమ్ || ౪||

సనన్దనాయ సుమహచ్చతురాననభాషితమ్ |
కవచం కామదం దివ్యం రక్షఃకులనిబర్హణమ్ || ౫||

సర్వసమ్పత్ప్రదం పుణ్యం మర్త్యానాం మధురస్వరే |
ఓం అస్య శ్రీకవచస్యైకాదశవక్త్రస్య ధీమతః || ౬||

హనుమత్స్తుతిమన్త్రస్య సనన్దన ఋషిః స్మృతః |
ప్రసన్నాత్మా హనూమాంశ్చ దేవతా పరికీర్తితా || ౭||

ఛన్దోఽనుష్టుప్ సమాఖ్యాతం బీజం వాయుసుతస్తథా |
ముఖ్యః ప్రాణః శక్తిరితి వినియోగః ప్రకీర్తితః || ౮||

సర్వకామార్థసిద్ధయర్థం జప ఏవముదీరయేత్ |
ఓం స్ఫ్రేంబీజం శక్తిధృక్ పాతు శిరో మే పవనాత్మజః || ౯||

క్రౌంబీజాత్మా నయనయోః పాతు మాం వానరేశ్వరః |
క్షంబీజరూపః కర్ణౌ మే సీతాశోకవినాశనః || ౧౦||

గ్లౌంబీజవాచ్యో నాసాం మే లక్ష్మణప్రాణదాయకః |
వంబీజార్థశ్చ కణ్ఠం మే పాతు చాక్షయకారకః || ౧౧||

ఐంబీజవాచ్యో హృదయం పాతు మే కపినాయకః |
వంబీజకీర్తితః పాతు బాహూ మే చాఞ్జనీసుతః || ౧౨||

హ్రాంబీజో రాక్షసేన్ద్రస్య దర్పహా పాతు చోదరమ్ |
హ్రసౌంబీజమయో మధ్యం పాతు లఙ్కావిదాహకః || ౧౩||

హ్రీంబీజధరః పాతు గుహ్యం దేవేన్ద్రవన్దితః |
రంబీజాత్మా సదా పాతు చోరూ వార్ధిలంఘనః || ౧౪||

సుగ్రీవసచివః పాతు జానునీ మే మనోజవః |
పాదౌ పాదతలే పాతు ద్రోణాచలధరో హరిః || ౧౫||

ఆపాదమస్తకం పాతు రామదూతో మహాబలః |
పూర్వే వానరవక్త్రో మామాగ్నేయ్యాం క్షత్రియాన్తకృత్ || ౧౬||
దక్షిణే నారసింహస్తు నైఋర్త్యాం గణనాయకః |
వారుణ్యాం దిశి మామవ్యాత్ఖగవక్త్రో హరీశ్వరః || ౧౭||

వాయవ్యాం భైరవముఖః కౌబేర్యాం పాతు మాం సదా |
క్రోడాస్యః పాతు మాం నిత్యమైశాన్యం రుద్రరూపధృక్ || ౧౮||

ఊర్ధ్వం హయాననః పాతు గుహ్యాధః సుముఖస్తథా |
రామాస్యః పాతు సర్వత్ర సౌమ్యరూపో మహాభుజః || ౧౯||

ఇత్యేవం రామదూతస్య కవచం యః పఠేత్సదా |
ఏకాదశముఖస్యైతద్గోప్యం వై కీర్తితం మయా || ౨౦||

రక్షోఘ్నం కామదం సౌమ్యం సర్వసమ్పద్విధాయకమ్ |
పుత్రదం ధనదం చోగ్రశత్రుసంఘవిమర్దనమ్ || ౨౧||

స్వర్గాపవర్గదం దివ్యం చిన్తితార్థప్రదం శుభమ్ |
ఏతత్కవచమజ్ఞాత్వా మన్త్రసిద్ధిర్న జాయతే || ౨౨||

చత్వారింశత్సహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మకో నరః |
ఏకవారం పఠేన్నిత్యం కవచం సిద్ధిదం పుమాన్ || ౨౩||

ద్వివారం వా త్రివారం వా పఠన్నాయుష్యమాప్నుయాత్ |
క్రమాదేకాదశాదేవమావర్తనజపాత్సుధీః || ౨౪||

వర్షాన్తే దర్శనం సాక్షాల్లభతే నాత్ర సంశయః |
యం యం చిన్తయతే చార్థం తం తం ప్రాప్నోతి పూరుషః || ౨౫||

బ్రహ్మోదీరితమేతద్ధి తవాగ్రే కథితం మహత్ || ౨౬||

ఇత్యేవముక్త్వా వచనం మహర్షిస్తూష్ణీం బభూవేన్దుముఖీం నిరీక్ష్య |
సంహృష్టచిత్తాపి తదా తదీయపాదా ననామాతిముదా స్వభర్తుః || ౨౭||

AMAZING

INDIA

© 2014 by Hindu Bhakt

  • w-facebook
  • Twitter Clean
  • w-flickr
bottom of page