
SHIVA ASHTAKAMS
-
లింగాష్టకం
-
బిల్వాష్టకం
-
రుద్రాష్టకం
-
శివాష్టకం
-
శివనామావల్యష్టకం
-
కాలభైరవాష్టకం
-
విశ్వనాథాష్టకం
-
వైద్యనాథాష్టకం
-
చంద్రశేఖరాష్టకం
-
దక్షిణామూర్త్యష్టకం
-
ప్రదోషస్తోత్రాష్టకం
-
శివమంగళాష్టకం
లింగాష్టకం
బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం |
జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౧ ||
దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం |
రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౨ ||
సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం |
సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౩ ||
కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం |
దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౪ ||
కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం |
సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౫ ||
దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం |
దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౬ ||
అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౭ ||
సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం |
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౮ ||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
బిల్వాష్టకం
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || ౧ ||
త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలైశ్శుభైః |
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్ || ౨ ||
అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే |
శుద్ధ్యంతి సర్వపాపేభ్యః ఏకబిల్వం శివార్పణమ్ || ౩ ||
సాలగ్రామశిలామేకాం జాతు విప్రాయ యోఽర్పయేత్ |
సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణమ్ || ౪ ||
దంతికోటిసహస్రాణి వాజపేయశతాని చ |
కోటికన్యామహాదానాం ఏకబిల్వం శివార్పణమ్ || ౫ ||
పార్వత్యాస్స్వేదతోత్పన్నం మహాదేవస్య చ ప్రియం |
బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణమ్ || ౬ ||
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం |
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్ || ౭ ||
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతశ్శివరూపాయ ఏకబిల్వం శివార్పణమ్ || ౮ ||
బిల్వాష్టక మిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
సర్వపాపవినిర్ముక్తః శివలోక మవాప్నుయాత్ || ౯ ||
రుద్రాష్టకం
నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహమ్ || ౧ ||
నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |
కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోహమ్ || ౨ ||
తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ౩ ||
చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |
మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యమ్ || ౫ ||
కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ౬ ||
న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || ౭ ||
న జానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో || ౮ ||
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే |
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||
శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే || ౧ ||
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలమ్ |
జటాజూటభంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే || ౨ ||
ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషధరంతమ్ |
అనాదింహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే || ౩ ||
వటాధోనివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం మహేశం సురేశం శివం శంకరం శంభుమీశానమీడే || ౪ ||
గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం గిరౌసంస్థితం సర్వదా సన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే || ౫ ||
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాంప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే || ౬ ||
శరచ్చంద్రగాత్రం గుణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే || ౭ ||
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానేవసం తం మనోజందహం తం శివం శంకరం శంభుమీశానమీడే || ౮ ||
స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః పఠేత్ సర్వదా భర్గభావానురక్తః |
సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి || ౯ ||
శివనామావల్యష్టకం
హే చంద్రచూడ మదనాంతక శూలపాణే - స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ భీతభయసూదన మామనాథం - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౧ ||
హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే - భూతాధిప ప్రమథనాథ గిరీశచాప |
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౨ ||
హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర - లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౩ ||
హే విశ్వనాథ శివ శంకర దేవదేవ - గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౪ ||
వారాణసీపురపతే మణికర్ణికేశ - వీరేశ దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౫ ||
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో - హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాలకలాపమాల - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౬ ||
కైలాసశైలవినివాస వృషాకపే హే - మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ మదాపహ శక్తినాథ - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౭ ||
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప - విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ |
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో - సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౮ ||
గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ - పంచాననాయ శరణాగతకల్పకాయ |
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై - దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౯ ||
కాలభైరవాష్టకం
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
విశ్వనాథాష్టకం
గంగాతరంగరమణీయజటాకలాపం - గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనంగమదాపహారం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ ||
వాచామగోచరమనేకగుణస్వరూపం - వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ |
వామేన విగ్రహవరేణ కలత్రవంతం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ ||
భూతాధిపం భుజగభూషణభూషితాంగం - వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౩ ||
శీతాంశుశోభితకిరీటవిరాజమానం - భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ |
నాగాధిపారచితభాసురకర్ణపూరం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౪ ||
పంచాననం దురితమత్తమతంగజానాం - నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ |
దావానలం మరణశోకజరాటవీనాం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౫ ||
తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం - ఆనందకందమపరాజితమప్రమేయమ్ |
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౬ ||
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం - పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౭ ||
రాగాదిదోషరహితం స్వజనానురాగం - వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ |
మాధుర్యధైర్యసుభగం గరలాభిరామం - వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౮ ||
వారాణసీపురపతేః స్తవనం శివస్య - వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం - సంప్రాప్య దేతవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||
వైద్యనాథాష్టకం
శ్రీరామసౌమిత్రిజటాయువేద షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౧ ||
గంగాప్రవాహేందు జటాధరాయ త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౨ ||
భక్తఃప్రియాయ త్రిపురాంతకాయ పినాకినే దుష్టహరాయ నిత్యమ్ |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౩ ||
ప్రభూతవాతాది సమస్తరోగ ప్రనాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౪ ||
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః వాక్శ్రోత్రనేత్రాంఘ్రిసుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నతరోగహంత్రే శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౫ ||
వేదాంతవేద్యాయ జగన్మయాయ యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౬ ||
స్వతీర్థమృద్భస్మభృతాంగభాజాం పిశాచదుఃఖార్తిభయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౭ ||
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ స్రక్గంధభస్మాద్యభిశోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ శ్రీవైద్యనాథాయ నమః శివాయ || ౮ ||
చంద్రశేఖరాష్టకం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ || ౧ ||
రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ |
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౨ ||
పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహమ్ |
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౩ ||
మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం
పంకజాసనపద్మలోచనపుజితాంఘ్రిసరోరుహమ్ |
దేవసింధుతరంగసీకర సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౪ ||
యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతా పరిష్కృత చారువామకలేబరమ్ |
క్ష్వేడనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౫ ||
కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ |
అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౬ ||
భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
భుక్తిముక్తఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౭ ||
భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ |
సోమవారుణ భూహుతాశనసోమపానిఖిలాకృతిం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౮ ||
విశ్వసృష్టివిధాయినం పునరేవపాలనతత్పరం
సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినమ్ |
క్రిడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౯ ||
మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ |
పూర్ణమాయురరోగితామఖిలార్థ సంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః || ౧౦ ||
దక్షిణామూర్త్యష్టకం
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౧ ||
బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౨ ||
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థగం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౩ ||
నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిః స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౪ ||
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహావ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౫ ||
రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోzభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౬ ||
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౭ ||
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౮ ||
భూరంభాంస్యనలోనిలోబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || ౯ ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మింస్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్ || ౧౦ ||
ప్రదోషస్తోత్రాష్టకం
సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవ్రీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి |
సంసారముల్బణమసారమవాప్య జంతోః సారోయమీశ్వరపదాంబురుహస్య సేవా || ౧ ||
యే నార్చయంతి గిరిశం సమయే ప్రదోషే యే నార్చితం శివమపి ప్రణమంతి చాన్యే |
ఏతత్కథాం శ్రుతిపుటైర్న పిబంతి మూఢాస్తే జన్మజన్మసు భవంతి నరా దరిద్రాః || ౨ ||
యే వై ప్రదోషసమయే పరమేశ్వరస్య కుర్వంత్యనన్యమనసోంఘ్రిసరోజపూజామ్ |
నిత్యం ప్రవృద్ధధనధాన్యకళత్రపుత్రసౌభాగ్యసంపదధికాస్త ఇహైవ లోకే || ౩ ||
కైలాసశైలభువనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాంచితరత్నపీఠే |
నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోషసమయే ను భజంతి సర్వే || ౪ ||
వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దధత్పద్మజః
తాలోన్నిద్రకరో రమా భగవతీ గేయప్రయోగాన్వితా |
విష్ణుః సాంద్రమృదంగవాదనపటుర్దేవాః సమంతాత్ స్థితాః
సేవంతే తమను ప్రదోషసమయే దేవం మృడానీపతిమ్ || ౫ ||
గంధర్వయక్షపతగోరగసిద్ధసాధ్యవిద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ |
యేన్యే త్రిలోకనిలయా సహభూతవర్గాః ప్రాప్తే ప్రదోషసమయే హరపార్శ్వసంస్థాః || ౬ ||
అతః ప్రదోషే శివ ఏక ఏవ పూజ్యోథ నాన్యే హరిపద్మజాద్యాః |
తస్మిన్మహేశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాథాః || ౭ ||
ఏష తే తనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః |
ప్రతిగ్రహైర్వయో నిన్యే న దానాద్యైః సుకర్మభిః |
అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని |
తద్దోషపరిహారార్థం శరణాం యాతు శంకరమ్ || ౮ ||
శివమంగళాష్టకం
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ || ౧ ||
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ || ౨ ||
భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ || ౩ ||
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ || ౪ ||
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ || ౫ ||
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ || ౬ ||
సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ || ౭ ||
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ || ౮ ||
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ || ౯ ||